సినిమా

Dhurandhar: 2025 టాప్ గ్రాసర్‌గా నిలిచిన దురంధర్!

Dhurandhar: రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.870 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం డే 1 నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అగ్రస్థానంలో నిలిచింది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.870 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం టాప్ గ్రాసర్‌గా అవతరించింది. ఈ చిత్రం థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొంది బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కాంతారా 2, ఛావా లాంటి హిస్టారికల్ సినిమాలను వెనక్కి నెట్టి దురంధర్ ఈ సంవత్సరం అగ్రస్థానంలో నిలవడం విశేషం ఈ చిత్రం ప్రస్తుతం 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button