తెలంగాణ

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారు

Bandi Sanjay: ఎన్నికల కమిషన్, పోలీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్ కు అనుమతి ఇస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button