సినిమా
Ram Charan – Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్ సందడి..

Ram Charan – Balakrishna: గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు రామ్ చరణ్.. సంక్రాంతికి బాలయ్య, చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకూ మహారాజ్‌గా వస్తున్న బాలయ్య. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు రామ్ చరణ్. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్‌తో ఇండస్ట్రీకి గ్రాండ్ సక్సెస్ ఇవ్వబోతున్నాం అంటూ బాలకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.