తెలంగాణ
Road Accident: కారు బైక్ ఢీ.. వ్యక్తి మృతి

Road Accident: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మొతుకుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్గా గుర్తింపు.



