ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో భారీ వర్షం

Tirumala: వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వరదల ప్రవహిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టేంత వరకు భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అదే విధంగా ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ సూచిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button