ఆంధ్ర ప్రదేశ్
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ విజయ దుందుభి

వైసీపీ కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగరవేసింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. 6267 ఓట్ల తేడాతో ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు.



