జాతియం

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో బాహుబలి సీన్ రిపీట్

Uttar Pradesh: ప్రయాగ్‌రాజ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రయాగ్ రాజ్‌లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావ్ అనేలా అనిపించింది. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు వారి దుస్తితిని చూసి ఏమైనాప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button