ఆంధ్ర ప్రదేశ్
Nellore: తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Nellore: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేబూరులో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై.. లైంగిక దాడి జరగడం కలకలం రేపింది. లేబూరుకి చెందిన యువకుడు లోకేష్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఇందుకూరుపేట పోలీసులు విచారణ చేపట్టారు.