తెలంగాణ
VHP: మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలి

VHP: భారత్ – పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణా ప్రభుత్వం రద్దు చేయాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది.
శత్రు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ, కెనడా దేశాల ప్రతినిధులతో అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నించింది. హైదరాబాద్లో రక్షణ రంగ సంస్థల చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్న అక్రమ చొరబాటుదారులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి వెనక్కి పంపాలన్నారు.