తెలంగాణ

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగింది. వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. యూనిట్-1 బాయిలర్‌లోని ఆయిల్ ఫైర్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వచ్చేనెలలో యూనిట్-1ను ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. అయితే ఈ ట్రయల్ రన్ చేసేటప్పుడు ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button