తెలంగాణ
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించిన కవిత

Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ భవనం పెచ్చులూడి ప్రమాదకారంగా మారిందన్నారు కవిత. ప్రభుత్వం వెంటనే స్పందించిన టేకులపల్లి మోడల్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.



