తెలంగాణ
Road Accident: కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు

Road Accident: నాగర్కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం హాజీపూర్ దగ్గర కారును లారీ డీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ముగ్గురి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.



