ఆంధ్ర ప్రదేశ్
Jagan: అసెంబ్లీకి హాజరుపై మరోసారి జగన్ క్లారిటీ

Jagan: అసెంబ్లీకి హాజరుపై మరోసారి జగన్ క్లారిటీఅసెంబ్లీకి హాజరుపై మరోసారి వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది అన్నారు.
ఎమ్మెల్యేకు ఇచ్చినంత టైమే నాకు ఇస్తానంటే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం ఇష్టం లేకే హోదా ఇవ్వడం లేదని చెప్పారు జగన్.