తెలంగాణ

Anirudh Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Anirudh Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న బండి కామెంట్ పై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మీకేం అవసరం అనిన్నారు అనిరుధ్ రెడ్డి.

బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేస్తే మీరు అసంతృప్తిగా లేరా అని అనిరుధ్ గుర్తు చేశారు. ఇంకా పదేళ్లే కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని రేవంతే సీఎంగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం, నిధుల కోసం బీజేపీ ఏరోజూ మాట్లాడలేదని అనిరుధ్ విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button