తెలంగాణ

Fire Accident: టీఫిన్స్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident: హైదరాబాద్‌లోని నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో టిఫిన్ సెంటర్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో మంటలు విస్తరించడంతో పక్కనున్న మూడు షాపులు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button