ఆంధ్ర ప్రదేశ్

TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ఏప్రిల్ నెల టికెట్లు విడుదల

TTD Darshan Tickets: నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమల వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button