జాతియం
PM Modi: ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: ఫ్రాన్స్‌లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో మోడీ టూర్ కొనసాగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో మోడీ పాల్గొననున్నారు. ఫ్రాన్స్‌లో థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోడీ అమెరికాకు వెళ్లనున్నారు.



