తెలంగాణ
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త కంపెనీల అనుమతుల విషయంలో.. పారదర్శక విధానం రూపొందించాలన్నారు. ఇకపై చెత్త బ్రాండ్లు, నాసిరకం కంపెనీలకు రాష్ట్రంలో నో ఎంట్రీ.
ఎప్పుడు పడితే అప్పుడు దరఖాస్తుల స్వీకరణ వద్దని అధికారులను ఆదేశించారు సీఎం. బీర్ల కంపెనీల దరఖాస్తులపై విధానాలు అనుసరించాలన్నారు రేవంత్ రెడ్డి.