ఆంధ్ర ప్రదేశ్
Kakani: వైసీపీ నేత కాకాణి కేసు విచారణ రేపటికి వాయిదా

Kakani: వైసీపీ నేత కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కాకాణికి బెయిల్ కోరుతూ ఆయన తరుపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీస్ కస్టడీ కోసం ప్రభుత్వం తరపు న్యాయవాది. కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. అక్రమ మైనింగ్ కేసులో A4 గా కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.