జాతియం
India Vs Pakistan: భారత్ సైనిక చర్యలతో వణికిపోతున్న పాక్

India Vs Pakistan: భారత్ సైనిక చర్యలతో పాకిస్తాన్ వణికిపోతుంది. దీంతో ఎఫ్-16, 17 యుద్ధ విమానాలు సిద్ధం చేసిన పాక్, LOC సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తుంది. అదేవిధంగా లాహోర్-ఇస్లామాబాద్ మధ్య వైమానిక మార్గాల నిలిపివేసింది. మరోవైపు పాక్పై జల, వాణిజ్య ఆర్థిక యుద్ధాలకు భారత్ సిద్ధమైంది. దీంతో ఏక్షణాన ఏం జరుగుతోందనని పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది.