సినిమా
Vishnupriya: పంజాగుట్ట పీఎస్‌కు నటి విష్ణుప్రియ

Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయ్యింది. పంజాగుట్ట పీఎస్‌కు నటి విష్ణుప్రియ చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ. కాగా ఇప్పటివరకు 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు.