తెలంగాణ

HYD MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

HYD MLC Elections 2025: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

GHMC ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. కార్పొరేటర్లు – 81, ఎక్స్ అఫీషియో – 31 కాగా మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నెల 25న GHMC ప్రధాన కార్యాలయంలోనే కౌంటింగ్ చేపట్టనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button