సినిమా
Rashmi Gautam: HCU భూములపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి

Rashmi Gautam: HCU భూవివాదంపై నటి అండ్ యాంకర్ రష్మి స్పందించారు. 400 ఎకరాల భూమిపై వీడియో పోస్ట్ చేశారు యాంకర్ రష్మి. వర్సిటీ పరిసరాల్లో ఎన్నో జీవరాశులు ఉన్నాయని ప్రస్తు తం అక్కడ జరుగుతున్న పనుల కారణంగా మూగజీవాలకు ఎటు వెళ్లాలో తెలియడం లేదని వీడియోలో పేర్కొన్నారు రష్మి. ప్రస్తుతం మూగజీవాలు భయాందోళన చెందుతున్నాయ న్నారు ఆమె. HCU భూములపై ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని రష్మి రేవంత్ ప్రభుత్వాన్ని విజ్నప్తి చేసింది.