తెలంగాణ

మంచిర్యాల జిల్లాను కమ్మేసిన దట్టమైన పొగమంచు.. వాహనదారులకు తప్పని తిప్పలు

మంచిర్యాల జిల్లాను పొగమంచు కమ్మేసింది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. ముఖ్యంగా దండేపల్లి, జన్నారం మండలాల్లో ఉదయం నుంచే భారీగా పొగమంచు అలుముకుంది. దీంతో రహదారులపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button