తెలంగాణ

హైదరాబాద్ అత్తాపూర్‌లో పోకిరీల ఆగడాలు

హైదరాబాద్ అత్తాపూర్‌లో పోకిరీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పోకిరీలు బైకులపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు. పోకిరీలు ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button