ఆంధ్ర ప్రదేశ్

Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్

Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో ముందుకు వెళుతోందన్నారు.

2025లో సాధించిన విజయాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. 2026 సూపర్ డూపర్ హిట్ సంవత్సరంగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రతి ఒక్క పెన్షన్ దారుని ఇంటికి వెళ్లి పెన్షన్ లు అందజేస్తున్నామన్నారు.సీఎం చంద్రబాబు పాలనకు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button