Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…ప్రత్యక్ష ప్రసారం

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
*భలో,బయట నేతలు హుందాగా ఉండాలి-వెంకటరమణారెడ్డి
*హైదరాబాద్ వరల్డ్ క్లాస్, మన భాష థర్డ్ క్లాస్ ఉండరాదు-వెంకటరమణారెడ్డి
________________________________________________________________________
*మేడిగడ్డ పేల్చినట్లే చెక్‌డ్యామ్‌లు పేల్చుతున్నారు-పాడి కౌశిక్‌రెడ్డి
*చెక్‌డ్యామ్‌లు కూలిపోవడం కుట్రే-పాడి కౌశిక్ రెడ్డి
________________________________________________________________
*యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం-కొత్త ప్రభాకర్ రెడ్డి
*యూరియా, కరెంట్, ఇరిగేషన్లో సర్కార్ విఫలం-కొత్త ప్రభాకర్ రెడ్డి
__________________________________________________________________________
*నేతల భాషతీరుపై అసెంబ్లీలో లేవనెత్తిన కామారెడ్డి ఎమ్మెల్యే
*నేతల మాటలు, భాష హుందాగా ఉండాలి-కామారెడ్డి వెంకటరమణారెడ్డి
*సభలోనే కాదు పార్టీల సమావేశాల్లోనూ హుందాగా ఉండాలి-మంత్రి శ్రీధర్బాబ
______________________________________________________________________________________
*ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు -హరీష్ రావు
*పీఆర్సీ వేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
*రిటైర్డ్ ఉద్యోగుల్ని కూడా వేధిస్తున్నారు -హరీష్ రావు
*పోలీసులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు -హరీష్ రావు
*పోలీస్ కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు -హరీష్ రావు
*మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి -హరీష్ రావు
_________________________________________________________________________



