తెలంగాణ
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా విమానం లండన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు సేఫ్గా ల్యాండింగ్ అయ్యాయి. మూడు విమానాల్లో బాంబ్స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది.



