ఆంధ్ర ప్రదేశ్

Bondapalli: వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు

విజయనగరం జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం బొండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button