వ్యాపారం

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. కిలో వెండి ధర 2 లక్షలకు చేరువలో ఉంది. 4 వేలు పెరిగిన వెండి ధర లక్షా 96 వేలకు చేరింది. మరోవైపు బంగారం ధర కూడా 660 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 30 వేల 480కు చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button