తెలంగాణ
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం పన్నెండున్నరకు విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్ పిటిషన్ను మెన్షన్ చేశారు న్యాయవాదులు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని అడిగింది. వెంటనే విచారణ మధ్యాహ్నం పన్నెండున్నరకు వాయిదా వేసింది.



