ఆంధ్ర ప్రదేశ్

Srushti Fertility Case: ‘సృష్టి’ కేసులో ముగ్గురు వైద్యుల అరెస్టు

Srushti Fertility Case: సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విశాఖలో మరో ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

విజయ్, సరోజ, రత్నాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన ఆరుగురిని అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో మరికొన్ని అరెస్టుల జరిగే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button