తెలంగాణ
Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు..

Medaram: ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో.. భారీగా తరలివచ్చారు. దీంతో.. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కోలాహాలంగా మారింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో ప్రాంగణం మార్మోగుతోంది.