వ్యాపారం

RBI: గుడ్‌న్యూస్ చెప్పిన RBI.. రెపోరేటు 0.25శాతం తగ్గింపు

RBI: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.50శాతం నుంచి 6.25శాతానికి దిగొచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25శాతానికి చేర్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button