తెలంగాణ

చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి

చిరంజీవి సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో సినిమా ప్రదర్శన సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఏఎస్ఐ రిటైర్డ్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button