తెలంగాణ
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

Revanth Reddy: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది.