తెలంగాణ
KTR: దివాళాకోరు మాటలు మాట్లాడే సీఎం దేశంలో ఎక్కడా ఉండరు

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ మాట్లాడినట్లు దేశంలో ఏ సీఎం మాట్లాడరని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒక్కటే మాట చెబుతున్నారన్నారు. రేవంత్ మాట మాట్లాడే ముందు ఒక్కసారి భట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు కేటీఆర్.