క్రీడలు
IPL 2025: నేటి నుంచి ఐపిఎల్ సందడి షురూ

IPL 2025: IPL సీజన్ 18 కి రంగం సిద్ధం..
నేడు బెంగళూరు తో కలకత్తా తొలి మ్యాచ్
IPL సీజన్ లో మొత్తం 10 జట్లు..
ఈ సీజన్ లో మొత్తం 73 మ్యాచ్ లు
మే 25 న IPL ఫైనల్
గతంతో పోలిస్తే ఈసారి భారీ బెట్టింగ్స్ ప్లాన్ చేస్తున్న బుకీలు
బెట్టింగ్ రాయుళ్ల తాటతీస్తాం అంటున్న పోలీసులు
హోటల్స్,రిసార్ట్స్, రెస్టారెంట్స్ క్లబ్స్ లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.