తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారు గతంలో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ..కలిసి పని చేయాలని చూస్తున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు పొగడ్తలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.



