తెలంగాణ
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్
- 11.30 కు బషీర్ బాగ్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.
- 12.30కు సెక్రెటేరియట్ లో తెలంగాణ హ్యుమన్ రైట్స్ కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల సెలెక్షన్ కమిటీ సమావేశం
- 12.45కు లోకాయుక్త, ఉప లోకాయుక్త సెలెక్షన్ కమిటీ సమావేశం
- మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలెక్షన్ కమిటీ సమావేశం.