తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్.. మాగంటి సునీత వర్సెస్ పోలీసులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ బూత్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. సునీతను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.



