జాతియం

HMPV Virus: భారత్‌లో తొలి HMPV కేసు నమోదు

HMPV Virus: బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శిశువులో HMPV వైరస్ గుర్తించారు. నగరంలోఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని..తొలి కేసు నమోదు అయినట్లు కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button