తెలంగాణ

హరీష్ రావు నివాసానికి వచ్చిన ఎర్రోళ్ల శ్రీనివాస్

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హరీష్‌రావు తన నివాసంలో ఎర్రోళ్లకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, రసమయి బాలకిషన్, గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button