ఆంధ్ర ప్రదేశ్
MLC Nagababu: పవన్ కల్యాణ్‌ను కలిసిన నాగబాబు

MLC Nagababu: విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.