సినిమా

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌కు అస్వస్థత

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. నేడు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పటిల్ లో చేరారు. అయితే ఛాతిలో నొప్పి రావడంతో ఇవాళ ఉదయం ఏ ఆర్ రెహమాన్ ని హాస్పటిల్ లో అడ్మిట్ చేశారు. ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button