ఆంధ్ర ప్రదేశ్

Anil Kumar Yadav: విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav: నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో మాజీ మంత్రి అనిల్ కు నోటీసులు ఇచ్చారు.

ఇదే కేసులో ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని విచారించారు పోలీసులు. డీఎస్పీ కార్యాలయానికి అభిమానులు భారీ కార్యకర్తలతో హాజరయ్యారు మాజీమంత్రి అనిల్. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button