తెలంగాణ

Telangana: డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

Telangana: డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును UPSCకి పంపాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలని హైకోర్టు సూచించింది. ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button