ఆంధ్ర ప్రదేశ్
Apollo University: మహిళల టాయిలెట్‌లో హిడెన్ కెమెరా

Apollo University: చిత్తూరు అపోలో యూనివర్సిటీలో కలకలం రేగింది. మహిళల టాయిలెట్‌లో హిడెన్ కెమెరా భాగోతం బయటపడింది. టాయిలెట్‌లో హిడెన్ కెమెరాను గుర్తించారు అమ్మాయిలు. కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్స్‌ను పరిశీలించి, విద్యార్థులను విచారించారు డీఎస్పీ. కెమెరా ఉంచి వర్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.



