తెలంగాణ
IBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

IBomma Ravi Case: మూడో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నానని రవి ఒప్పుకున్నారు.
అయితే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ఐబొమ్మ రవికి సంబంధించి ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.



