తెలంగాణ
KTR: కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం

KTR: కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అర చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ నేతలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.



